కొడాలి నాని భాషనే సీఎం మాట్లాడుతున్నారు: వర్లరామయ్య

ABN , First Publish Date - 2022-04-09T00:20:41+05:30 IST

పాలన చేతగాక సీఎం జగన్మోహన్‌రెడ్డి నోటివెంట బజారు భాష మాట్లాడుతున్నారని తెలుగుదేశం నేత వర్లరామయ్య మండిపడ్డారు.

కొడాలి నాని భాషనే సీఎం మాట్లాడుతున్నారు: వర్లరామయ్య

అమరావతి: పాలన చేతగాక సీఎం జగన్మోహన్‌రెడ్డి నోటివెంట బజారు భాష మాట్లాడుతున్నారని తెలుగుదేశం నేత వర్లరామయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిణామాలతో సీఎం ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.బూతుల మంత్రి కొడాలి నాని భాషనే సీఎం మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు, పత్రికలపై బూతులు మాట్లాడటం శోచనీయమని వర్లరామయ్య అన్నారు. 

Updated Date - 2022-04-09T00:20:41+05:30 IST