వేదపాఠశాలను ప్రారంభించిన swarupanandendra

Published: Mon, 23 May 2022 16:33:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వేదపాఠశాలను ప్రారంభించిన swarupanandendra

వికారాబాద్: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి అయిన స్వరూపానందేంద్ర స్వామి(swarupanandendra) సోమవారం వికారాబాద్ జిల్లాలో నిర్మించిన వేద పాఠశాలను(vedic school) ప్రారంభించారు.వేదహిత ఫౌండేషన్ తరపున నిర్వహించే ఈ వేద పాఠశాలతో పాటు, యాగశాలను కూడా స్వరూపానంద స్వామి ప్రారంభించారు. శారదాపీఠం ఉత్తరధికారి స్వాత్మానంద స్వామి, కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదహిత ఫౌండేషన్ వ్యవస్థపకుడు పిఎం శర్మ స్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వేద పాఠశాల విద్యార్థులకు స్వరూపానంద స్వామి  ఆశీస్సులు అందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.