వైభవంగా వీరభద్రేశ్వరుడి రథోత్సవం

ABN , First Publish Date - 2021-03-01T05:12:45+05:30 IST

కామవరపుకోట భద్రకాళీ సహిత వీరభద్ర స్వామి కల్యాణ మహోత్స వం ముగిసిన నేపథ్యం లో ఆదివారం పుర వీధు ల్లో స్వామి రఽథోత్సవం వైభవంగా జరిపారు.

వైభవంగా వీరభద్రేశ్వరుడి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

కామవరపుకోట, ఫిబ్ర వరి 28 : కామవరపుకోట భద్రకాళీ సహిత వీరభద్ర స్వామి కల్యాణ మహోత్స వం ముగిసిన నేపథ్యం లో ఆదివారం పుర వీధు ల్లో స్వామి రఽథోత్సవం వైభవంగా జరిపారు. మేళతాళాలు, బాజాభజం త్రీలు, వేద మంత్రోచ్ఛ రణల నడుమ భక్తజను ల సమక్షంతో రథోత్సవం కొనసాగింది. భక్తులు స్వా మికి హారతులు ఇచ్చి మొక్కుబడులు చెల్లిం చుకున్నారు. గ్రామంలో సందడి నెలకొంది.

Updated Date - 2021-03-01T05:12:45+05:30 IST