Advertisement

వాహనాల తనిఖీలు

Sep 23 2020 @ 01:46AM

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 22: రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు ఎస్‌హెచ్‌వో మధుసూదన్‌ తెలిపారు. మంగళవారం గంగాస్థాన్‌ ఫేజ్‌-1, తెలంగాణ వైన్స్‌ చౌరస్తా, ఖానాపూర్‌ బైపాస్‌ పరిసరాల్లో నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విఽధించినట్లు తెలిపారు. పలువురికి రూ.17 వేల జరిమానా విధించామని, అనుమానిత వాహనాలను స్టేషన్‌కు తరలించామన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement