Vemulawada రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 12 లక్షలు

Dec 1 2021 @ 07:04AM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఆరు రోజుల వ్యవధిలో భక్తులు  స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 12 లక్షల 46 వేల 660 రూపాయల నగదు, 193 గ్రాముల 150 మిల్లీ గ్రాముల బంగారం, 13 కిలోల 820 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.