ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన వాయిదా

Published: Wed, 23 Feb 2022 11:05:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన వాయిదా

బెంగళూరు: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రాష్ట్ర పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. ఉపరాష్ట్రపతి మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలో పర్యటించి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా ఉపరాష్ట్రపతి ఈ నెల 25న రాజధాని బెంగళూరుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి పర్యటన వాయిదా విషయాన్ని కార్యాలయం మంగళవారం అధికారులు ద్రువీకరించారు. పర్యటన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.