నకిలీ వేప నూనే అమ్మకాల గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-11-27T22:21:44+05:30 IST

నకిలీ వేప నూనే అమ్మకాల గుట్టురట్టు

నకిలీ వేప నూనే అమ్మకాల గుట్టురట్టు

గుంటూరు: హోం మంత్రి నియోజకవర్గం లో రైతు భరోసా కేంద్రాలలో నకిలీ వేప నూనే అమ్మకాలు బయటపడ్డాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా వేప నూనె అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మండల  వ్యవసాయ శాఖ  అధికారి, 9 మంది రైతు భరోసా కేంద్రం సిబ్బంది  సస్పెండ్ అయ్యారు. ఆటో‌నగర్ లోని కల్తీ వేప నూనె తయారీ కేంద్రం పై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రత్తిపాడు, పాత గుంటూరు స్టేషన్‌లలో వ్యవసాయ అధికారులు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-11-27T22:21:44+05:30 IST