Viral Video: ‘తగ్గేదేలే...’ అంటోన్న చింపాంజీ! ఎలా స్టెప్పులేసిందో మీరే చూడండి..

Published: Thu, 31 Mar 2022 21:47:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: తగ్గేదేలే... అంటోన్న చింపాంజీ! ఎలా స్టెప్పులేసిందో మీరే చూడండి..

చింపాంజీల గురించి అందరికీ తెలిసిందే. మనుషులను అనుకరించడంలో వాటికి మించిన జంతువులు లేవు. మనుషులు చేసే అన్ని పనులనూ అచ్చుగుద్దినట్లు చేస్తూ ఉంటాయి. కొన్ని చింపాంజీలైతే మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎలాంటి శిక్షణ తీసుకోకున్నా మనుషుల మాదిరే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సినిమా పాటలో అల్లు అర్జున్ స్టెప్పును మక్కీకి మక్కీ దింపేసిందో చింపాంజి. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్టెప్పులు ప్రంపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. ఆ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట చాలా పాపులర్ అయింది. అలాగే అందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పును చాలా మంది అనుకరిస్తూ వీడియోలు చేయడం చూశాం. ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ స్టెప్పును అనుకరించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ చింపాంజీ.. అల్లు అర్జున్ స్టెప్పును వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ జూలో ఉన్న చింపాంజీకి ఉన్నట్టుండి అల్లు అర్జున్ గుర్తుకు వచ్చినట్లుగా.. సడన్‌గా అదే స్టెప్పును సేమ్ టూ సేమ్ దింపేస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న సందర్శకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

దొంగతనానికి వచ్చిన ఈ పిల్లి.. ఎలా యాక్టింగ్ చేస్తుందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

భార్య అలా చేస్తే.. భర్తకు భరణం ఇవ్వాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పుమేకల అరుపులు విని అటుగా వెళ్లిన స్థానికులు.. కడుపుతో ఉన్న మేకను పట్టుకుని ముగ్గురు కలిసి చేస్తున్న పని చూసి షాక్.. చివరకు..అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. యువతి బెడ్‌రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించగానే.. ఆమె ఇచ్చిన రియాక్షన్..ప్రియుడు పిలవడంతో డిన్నర్‍‍‌కు వెళ్లిన యువతి.. అనంతరం రాత్రి అతడి గదికి వెళ్లగా.. లోపల ఊహించని విధంగా.. Viral Video: శత్రువులే మిత్రువులయ్యారు.. పాముపై ఎలుకలు, కప్ప సవారీ.. చూస్తే ఆశ్చర్యపోతారు..videoఛీ! వీడసలు మనిషేనా.. ప్రాణంగా చూసుకోవాల్సిన భార్యను.. సోదరుడు, బాలుడితో కలిసి పొలాల్లోకి తీసుకెళ్లి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.