వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో.. ఇతడు నిజంగా ఎంతో అదృష్టవంతుడు..

Published: Sun, 03 Jul 2022 20:00:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో.. ఇతడు నిజంగా ఎంతో అదృష్టవంతుడు..

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడ్డ సందర్భాల్లో, వెంట్రక వాసిలో తప్పిన ప్రమాదం.. అని అంటూ ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలబడ్డ ఓ వ్యక్తి పైకి ట్రక్కు దూసుకొస్తుంది. కానీ అదృష్టవశాత్తు.. ఆ వ్యక్తి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో.. ఇతడు నిజంగా ఎంతో అదృష్టవంతుడు..

బ్రెజిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిలబడి ఉంటాడు. అదే సమయంలో వెనక ఓ ట్రక్కు వేగంగా వస్తూ ఉంటుంది. అయితే రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టుకు వాహనం వెనుక భాగం తగులుకోవడంతో ఇంజన్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. దీంతో అంతే వేగంతో వచ్చి.. వ్యక్తి నిల్చున్న ప్రాంతంలో పడుతుంది. ఇంచు దూరంలో పడడంతో ఆ వ్యక్తి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడతాడు. అతన్ని తాకీతాకనట్లుగా వచ్చిన వాహనం.. చివరకు ఒక్కసారిగా ఆగిపోతుంది. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి గాయాలూ కావు. దీంతో బతుకుజీవుడా.. అంటూ అక్కడి నుంచి పరుగందుకుంటాడు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న జంటలు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అని అంటున్న నెటిజన్లు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం.. Viral Video: నిబంధనలు ఉల్లంఘించి.. డేంజరస్ స్టంట్ చేసిన బైకర్.. కాస్త పట్టు తప్పుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది..videoViral Video: మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కోతి, పిల్లి.. స్నేహం అంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు..videoమీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.