విజయనగరం జలమయం

ABN , First Publish Date - 2022-06-29T08:34:40+05:30 IST

విజయనగరం జలమయం

విజయనగరం జలమయం

విజయనగరంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. దాంతో పట్టణంలోని మార్కెట్‌ ప్రాంతం మంగళవారం జలమయం అయింది. కొన్ని గంటల పాటు రోడ్లపై నడుం లోతున నీరు పారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీటిలో కదలక అవస్థలు పడ్డారు. - విజయనగరం

Updated Date - 2022-06-29T08:34:40+05:30 IST