Vijayanagaram: మహారాజ కోట వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-18T18:15:48+05:30 IST

జిల్లాలోని మహారాజ కోట వద్ద ఉద్రిక్తత నెలకొంది. మా కళాశాల- మా హక్కు అనే నినాదంతో మహారాజ కళాశాల వద్ద కమిటీ నిరసనకు దిగింది.

Vijayanagaram: మహారాజ కోట వద్ద ఉద్రిక్తత

విజయనగరం: జిల్లాలోని మహారాజ కోట వద్ద ఉద్రిక్తత నెలకొంది. మా కళాశాల- మా హక్కు అనే నినాదంతో మహారాజ కళాశాల వద్ద కమిటీ నిరసనకు దిగింది. ఎయిడెడ్ వ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ కలశాల వద్ద నిరసన తెలిపిన కళాశాల కమిటీ, ఎస్.ఎఫ్.ఐ. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మాన్షస్ సంస్థ లోపలకి వెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2021-11-18T18:15:48+05:30 IST