శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు

Sep 21 2021 @ 12:44PM

విజయనగరం: జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు నెలకొంది. పార్టీలో దగుల్బాజీలు తయారయ్యారంటూ ఓ వర్గం దేవిబొమ్మ కూడలిలో ఆందోళనకుద దిగింది. కష్టపడి పని చేసే కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేదని నిరసన చేపట్టింది. ఇదే పరిస్ధితి కొనసాగితే పార్టీకి దిక్కుండదని విమర్శలు గుప్పించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.