ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం సరికాదు: విజయసాయిరెడ్డి

Published: Wed, 25 May 2022 14:28:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం సరికాదు: విజయసాయిరెడ్డి

అమరావతి : ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం కరెక్ట్ కాదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి 4 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ అడిగితే సీఎం జగన్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.