రాజ్యసభ చైర్మన్ Venkaiahను కలిసిన విజయసాయిరెడ్డి

Published: Wed, 15 Jun 2022 10:41:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయి రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సదర్భంగా కామర్స్ స్థాయి సంఘం నివేదికలను  విజయసాయి సమ్పరించనున్నారు. అనంతరం.... బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్‌ను ఇవ్వనున్నారు. ఈ నెలాఖరుతో రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఇప్పటి వరకు చర్చించిన అంశాలపై నివేదికలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి టీజీ వెంకటేష్ అందించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.