విజయవాడలో వృద్ధుని హత్య

Nov 30 2021 @ 08:28AM

విజయవాడ: జిల్లాలోని  గొల్లపూడిలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. 60 సంవత్సరాల వృద్దుడిని  దుండగులు హత్య చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో ఈ దారుణం జరిగింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.