విజయవాడలో దొంగబాబా అచ్చిరెడ్డి అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-01T01:14:37+05:30 IST

దొంగబాబా అచ్చిరెడ్డిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చిరెడ్డి కోటి రూపాయలు తీసుకుని నగ్న పూజల పేరుతో మోసం చేశాడని...

విజయవాడలో దొంగబాబా అచ్చిరెడ్డి అరెస్ట్

విజయవాడ: దొంగబాబా అచ్చిరెడ్డిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చిరెడ్డి కోటి రూపాయలు తీసుకుని నగ్న పూజల పేరుతో మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అయితే కోర్టు వారెంట్‌ను తప్పించుకుని తిరుగుతున్న అచ్చిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబా కొడుకు వంశీ వైసీపీ విజయవాడ నగర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. త్రిశక్తి జ్యోతిష్యాలయం పేరుతో అచ్చిరెడ్డి మోసాలకు పాల్పడుతున్నారు. 


Updated Date - 2021-03-01T01:14:37+05:30 IST