ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-10-26T21:06:40+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుతున్న వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుతున్న వరద ఉధృతి

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుతుంది. ఇన్‌ప్లో లక్షా 25 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో లక్షా 10 వేల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు 13 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

Updated Date - 2020-10-26T21:06:40+05:30 IST