వికారాబాద్‌లో యువకుడు ఆత్మహత్య

Published: Mon, 14 Feb 2022 11:30:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon

వికారాబాద్: జిల్లాలోని అనంతగిరి అడివిలోని వ్యూ పాయింట్ సమిపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  సంగారెడ్డి జిల్లా సదాశివాపేట్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతికి  గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.