Vikarabad: కాంగ్రెస్‌ కౌన్సిలర్ కారు దగ్ధం

ABN , First Publish Date - 2022-04-20T13:42:33+05:30 IST

జిల్లాలోని పరిగి మండలం కిష్టమ్మ గుడి తండాలో కారు దగ్ధంమైంది.

Vikarabad: కాంగ్రెస్‌ కౌన్సిలర్ కారు దగ్ధం

వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం కిష్టమ్మ గుడి తండాలో కారు దగ్ధంమైంది. 10వ వార్డు కాంగ్రెస్  కౌన్సిలర్ శ్రీనివాస్ కారును గుర్తుతెలియని దుండగులు తగుల బెట్టారు. తన ఎదుగుదలను ఓర్వ లేక ఇలాంటి పని చేశారని కౌన్సిలర్ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-20T13:42:33+05:30 IST