వికారాబాద్‌లో స్వల్ప భూకంపం

Published: Wed, 05 Jan 2022 13:13:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon

వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలంలోని మూడు గ్రామాల్లో  భూకంపం సంభవించింది. మర్పల్లి, దామాస్తాపూర్, కోంషేట్టిపల్లి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.