వికారాబాద్: జిల్లాలోని సుల్తాన్పూర్లో ఇద్దరు బాలురు మిస్సింగ్ కలకలం రేపుతోంది. గుణశేఖర్(14), వాజిద్(12) అనే ఇద్దరు బాలురు ఈనెల 22న స్కూల్కెళ్లి తిరిగి రాలేదు. అంతటా వెతికిన బాలుర తల్లిదండ్రులు చివరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు బాలురు అదృశ్యమవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి