వికారాబాద్‌లో బాలిక దారుణ హత్య

Published: Mon, 28 Mar 2022 10:59:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో బాలిక దారుణ హత్యకు గురైంది. ఊరి బయటకు వెళ్ళిన బాలికను గుర్తు తెలియని యువకుడు హత్య చేశాడు. రాయితో మోది బాలికను చంపేసిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... ఈ ఘటనకు సంబంధించి ప్రియుడిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.