‘విక్రమ్‌’ సెట్స్ లో విజయ్ సేతుపతి

Sep 26 2021 @ 23:55PM

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. సెట్స్‌లో సన్నివేశం పూర్తయ్యాక... మానిటర్‌లో చెక్‌ చేసుకుంటున్న దృశ్యమిది. ముగ్గురు ప్రతిభావంతులతో పని చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.