కొద్దిలో ప్రాణం పోయేది.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-07-31T22:57:12+05:30 IST

కొద్దిలో ప్రాణం పోయేది.. వీడియో వైరల్

కొద్దిలో ప్రాణం పోయేది.. వీడియో వైరల్

మహారాష్ట్ర: భూమ్మీద నూకలు ఉంటే ఎంత ప్రమాదం వచ్చినా సింపుల్‌గా తప్పించుకోవచ్చు. మృత్యువు దగ్గరదాకా వచ్చినా టచ్ చేయకుండా వెళ్లిపోతుంది. అలాంటి ఘటన మహరాష్ట్రలో జరిగింది. ఓ ఆటో డ్రైవర్ ఒక చోటకి వెళ్లి ఆగాడు. ఇంతలో పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు అమాంతం ఆటోపై పడింది. అయితే డ్రైవర్ అలా ఆటో దిగారు. ఇలా కొబ్బరి చెట్టు పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యం స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 




Updated Date - 2021-07-31T22:57:12+05:30 IST