Visakha: స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ధర్నా

ABN , First Publish Date - 2021-10-26T15:09:27+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

Visakha: స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ధర్నా

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్టీల్ కార్మికుల వేతన ఒప్పందంపై స్టీల్ యాజమాన్యం ఎన్‌జేసీఎస్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్టీల్ కార్మికులకు నష్టదాయకమైన ఎంఓయూలో మార్పులు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2021-10-26T15:09:27+05:30 IST