Visakhapatnam: ప్రణవ్ హౌస్ అరెస్ట్....ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-27T17:22:08+05:30 IST

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ హౌస్ అరెస్టు సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Visakhapatnam: ప్రణవ్ హౌస్ అరెస్ట్....ఉద్రిక్తత

విశాఖపట్నం: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ హౌస్ అరెస్టు సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరిత రిసార్ట్‌కి బయలుదేరి వెళుతున్న ప్రణవ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఎంవీపీ కాలనీలో ఆయన ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో  పోలీసులకు, ప్రణవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా హౌస్ అరెస్టు చేస్తారని ప్రణవ్ మండిపడ్డారు. 

Updated Date - 2021-10-27T17:22:08+05:30 IST