నేడు విశాఖలో సీపీఐ జన ఆందోళన్ పాదయాత్ర

Sep 21 2021 @ 08:51AM

విశాఖపట్నం: నేడు విశాఖలో సీపీఐ జన ఆందోళన్ పాదయాత్ర, సభ జరుగనుంది. రాజ్యసభ సభ్యులు బినయ్ విశ్వం, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. పాదయాత్రలో పాల్గొననున్నారు. గంగవరం పోర్టును అదానీకి అప్పగించడాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించే యోచన ఉపసంహరించుకోవాలన్నారు. ఈ నెల 27న భారత్ బంద్ జయప్రదం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.