విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన గేట్ల ముట్టడికి కార్మికుల యత్నం

ABN , First Publish Date - 2021-09-30T15:07:22+05:30 IST

విశాఖ స్టీల్ ఫ్లాంట్ అమ్మకానికి సంబంధించిన లీగల్ అడ్వైజరి కమీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు ప్రధాన గేట్ల ముట్టడికి కార్మికులు యత్నించారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన గేట్ల ముట్టడికి కార్మికుల యత్నం

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ఫ్లాంట్ అమ్మకానికి సంబంధించిన లీగల్ అడ్వైజరి కమీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు ప్రధాన గేట్ల ముట్టడికి కార్మికులు యత్నించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రాణాలు త్యాగం చేసి స్టీల్ ఫ్లాంట్‌ను కాపాడుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-30T15:07:22+05:30 IST