TNSF అధ్యక్షుడికి పోలీసుల వేధింపులు

ABN , First Publish Date - 2021-09-04T18:24:51+05:30 IST

టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారు.

TNSF అధ్యక్షుడికి పోలీసుల వేధింపులు

విశాఖపట్నం:  టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారు. పెట్రోల్ కోసం ప్రణవ్ గోపాల్ పెట్రోల్ బంక్‌కి కారులో వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన పోలీసులు అకస్మాత్తుగా కారులోకి ఎక్కి కూర్చున్నారు. కారణం ఏంటని ప్రణవ్ అడినప్పటికీ పోలీసులు సమాధానం చెప్పలేదు. ఈ ఘటన మొత్తాన్ని ప్రణవ్ ఫేస్ బుక్ లైవ్ ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-09-04T18:24:51+05:30 IST