పసిపిల్లలు మరణాలకు సీఎం నైతిక బాధ్యత వహించాలి: విష్ణువర్థన్‌రెడ్డి

Published: Sat, 09 Apr 2022 21:22:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పసిపిల్లలు మరణాలకు సీఎం నైతిక బాధ్యత వహించాలి: విష్ణువర్థన్‌రెడ్డి

కడప: కరెంట్‌ కోతలతో సీఎం సొంత జిల్లాలో.. ముగ్గురు పసిపిల్లలు మరణించడం బాధాకరమని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మరణాలకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు.ఇంకో 30 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారన్న..వార్తలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.