బొటానికల్‌ గార్డెన్‌లో వృక్ష రక్షాబంధన్‌

Published: Sat, 13 Aug 2022 00:05:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బొటానికల్‌ గార్డెన్‌లో వృక్ష రక్షాబంధన్‌ వృక్షాలకు రాఖీలు కడుతున్న విద్యార్థినులు, అధ్యాపకులు

బాదేపల్లి, ఆగస్టు 12 : పట్టణంలోని డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ 2, 3 యూనిట్‌ విద్యార్థినులు శుక్రవారం వృక్షాలకు రాఖీలు కట్టారు. రక్షాబంధన్‌ పర్వదినం సందర్భంగా వృక్షలకు రాఖీ కట్టి వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు డాక్టర్‌ సదాశివయ్య, సుభాషిణి, విద్యార్థినులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.