ఈరన్న హుండీ ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2021-04-18T05:01:05+05:30 IST

ఉరుకుంద ఈరన్న హుండీని గురువారం నుంచి లెక్కించగా రూ. 1,15,88,362 నగదు, 13.85 గ్రాముల బంగారం, 8.5 కేజీల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ వాణి శనివవారరం తెలిపారు.

ఈరన్న హుండీ ఆదాయం లెక్కింపు

కౌతాళం, ఏప్రిల్‌ 17: ఉరుకుంద ఈరన్న హుండీని గురువారం నుంచి లెక్కించగా రూ. 1,15,88,362 నగదు, 13.85 గ్రాముల బంగారం, 8.5 కేజీల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ వాణి శనివవారరం తెలిపారు. పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:01:05+05:30 IST