గాన గంధర్వుడు బాలుకు భారతరత్న ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-09-29T12:00:04+05:30 IST

గానగంధర్వుడుఎస్పీ బాలుకు భారతరత్న పురస్కారం అందే విధంగా ప్రతిపాదించాలని లయన్స్‌ క్లబ్‌ విజ యనగరం అధ్యక్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, ఘంటసాల సంగీత, సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్‌ కోరారు.

గాన గంధర్వుడు బాలుకు భారతరత్న ఇవ్వాలి

విజయనగరం దాసన్నపేట: గానగంధర్వుడుఎస్పీ బాలుకు  భారతరత్న పురస్కారం అందే విధంగా ప్రతిపాదించాలని లయన్స్‌ క్లబ్‌ విజ యనగరం అధ్యక్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, ఘంటసాల సంగీత,  సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్‌ కోరారు.


ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదున్నర దశాబ్దాలుగా తన మధుర గానంతో అలరించిన బాలు  భారతరత్నకి అర్హులని తెలిపారు.

Updated Date - 2020-09-29T12:00:04+05:30 IST