నడకతో ఉపయోగాలు

ABN , First Publish Date - 2021-09-14T05:30:00+05:30 IST

నడకతో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు అదుపులోకి వస్తాయి. అలసట, అయోమయం తొలగి, స్పష్టంగా ఆలోచించగలుగుతారు...

నడకతో ఉపయోగాలు

ఎండార్ఫిన్లు: నడకతో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు అదుపులోకి వస్తాయి. అలసట, అయోమయం తొలగి, స్పష్టంగా ఆలోచించగలుగుతారు.


అల్జీమర్స్‌: పెద్ద వయసు వారిలో కనిపించే ఈ రుగ్మత, క్రమం తప్పక నడిచేవారిలో 50ు తక్కువ.


పెద్దపేగు కేన్సర్‌: క్రమం తప్పని నడకతో మహిళల్లో పెద్ద పేగు కేన్సర్‌ ముప్పు 31ు తగ్గుతుంది.


ప్రమాదాలు: బ్యాలెన్క్‌ పెరుగుతుంది. తొట్రుపడి పడిపోయే ప్రమాదాలు తప్పుతాయి.


దానేఢ్యం: కండరాలు బలపడతాయి. మరీ ముఖ్యంగా చేతులు, కాళ్లు, పిరుదులు, తొడలు, పొత్తి కడపు కండరాలు బిగుతు సంతరించుకుంటాయి.


కొవ్వు: బ్రిస్క్‌ వాకింగ్‌తో అధిక కొవ్వు త్వరితంగా కరుగుతుంది.


Updated Date - 2021-09-14T05:30:00+05:30 IST