మీ ఆధ్యాత్మిక జీవితానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథ

ABN , First Publish Date - 2020-11-26T12:51:31+05:30 IST

ఆధ్యాత్మికంగా ఎదగాలని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా కబుర్ల వరకే! నిజానికి త్యాగం, వైరాగ్యం లాంటి విషయాలకి వచ్చేసరికి అన్నిచోట్లా రాజీపడిపోతారు. ఏదో మొక్కుబడిగా సాధన చేస్తారు తప్ప – సీరియస్‌గా ముందుకి పోలేరు....

మీ ఆధ్యాత్మిక జీవితానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథ

ఆధ్యాత్మికంగా ఎదగాలని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా కబుర్ల వరకే! నిజానికి త్యాగం, వైరాగ్యం లాంటి విషయాలకి వచ్చేసరికి అన్నిచోట్లా రాజీపడిపోతారు. ఏదో మొక్కుబడిగా  సాధన చేస్తారు తప్ప – సీరియస్‌గా ముందుకి పోలేరు. ఎందుకంటే మనం ఏదీ వదులుకోలేం. కోరికల్ని తగ్గించుకోలేం. నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే - దానికి ఎంతో గొప్ప స్ఫూర్తి కావాలి. అలా నిజమైన శ్రద్ధతో ఆధ్యాత్మికంగా  ఏదైనా సాధించాలని అనుకునేవాళ్లకి అద్భుతమైన స్ఫూర్తినిచ్చి - ముందుకి నడిపించే కథ ఇది! ఈ కథ... ఆధ్యాత్మికతని కాలక్షేపంగా తీసుకునేవాళ్లకోసం కాదు. నిజమైన జీవితాన్వేషకులకోసం! నిజంగా మీరు సాధన చేయాలనుకుంటే - ఈ కథ మిస్‌ కాకండి! 



వీడియో చూడండి : 




Updated Date - 2020-11-26T12:51:31+05:30 IST