వరంగల్‌కు నివర్ తుఫాన్ ఎఫెక్ట్
ABN , First Publish Date - 2020-11-27T14:08:21+05:30 IST
జిల్లాపై నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా
వరంగల్: జిల్లాపై నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. సైక్లోన్ రాకతో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వాతవారణంలో మార్పులు నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివర్ తుపాన్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.