Warangal: జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-12T16:12:29+05:30 IST

విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌(Village Revenue Assistant) (వీఆర్‌ఏలు) విధుల్లో లేకపోవడంతో పౌర సేవలు నిలిచిపోతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు

Warangal: జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల అరెస్ట్

Warangal: విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌(Village Revenue Assistant) (వీఆర్‌ఏలు) విధుల్లో లేకపోవడంతో పౌర సేవలు నిలిచిపోతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వీఆర్‌ఏలు(VRA) నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఇంతవరకు స్పందించకపోవడంతో వీఆర్ఏలు ఉమ్మడి వరంగల్ జిల్లా(Combined Warangal District) వ్యాప్తంగా సోమవారం అసెంబ్లీ(Assembly) ముట్టడికి వీఆర్ఏలు పిలుపునిచ్చారు. వీఆర్ఏల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా వీఆర్ఏలను అరెస్టులు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వీఆర్ఏల అరెస్ట్‎ల(arrest) పర్వం కొనసాగుతోంది. పోలీసుల అరెస్టు చేయడంపై వీఆర్ఏలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు.

Updated Date - 2022-09-12T16:12:29+05:30 IST