Third degree.. వరంగల్: ఓ యువకుడిపై పోలీసుల థార్డ్ డిగ్రీ

ABN , First Publish Date - 2022-08-09T21:15:19+05:30 IST

దొంగతనం ఆరోపణలతో ఓ యువకుడిపై పోలీసులు థార్డ్ డిగ్రీ (Third degree) ప్రయోగించారు.

Third degree.. వరంగల్: ఓ యువకుడిపై పోలీసుల థార్డ్ డిగ్రీ

వరంగల్ (Warantal): దొంగతనం ఆరోపణలతో ఓ యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ (Third degree) ప్రయోగించారు. దీన్ని భరించలేక బాధితుడు పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేశాడు. యువకుడి పరిస్థితి విషమం కావడంతో పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయిస్తున్నారు. కూలీ పని కోసం వెళితే దొంగతనం ఆరోపణలతో పోలీసులు కొట్టారని బాధితుడి బంధువులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

Updated Date - 2022-08-09T21:15:19+05:30 IST