వరంగల్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ABN , First Publish Date - 2022-03-18T16:14:35+05:30 IST

మహానగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా పాండమిక్ రెండేళ్ల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో యువత సంబరాల్లో పాల్గొన్నారు.

వరంగల్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

వరంగల్: మహానగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా పాండమిక్ రెండేళ్ల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో యువత సంబరాల్లో పాల్గొన్నారు. స్కూళ్లు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు హోలీ సెలబ్రేషన్స్ స్పాట్లుగా మారాయి. రంగులు పూసుకుని, రంగునీళ్లు చల్లుకుంటూ యువత ఎంజాయ్ చేస్తోంది. 

Updated Date - 2022-03-18T16:14:35+05:30 IST