యాపిల్ వాచ్ కొత్తది వస్తోందంటే ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. మరి దాన్ని అనుకరించే చైనీస్ స్మార్ట్ వాచ్లో కూడా అవే ఫీచర్స్ ఉంటే?