కొవ్వు కరగాలంటే ఉదయాన్నే ఇది తీసుకోండి..

Published: Mon, 08 Nov 2021 13:21:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొవ్వు కరగాలంటే ఉదయాన్నే ఇది తీసుకోండి..

ఆంధ్రజ్యోతి(8-11-2021)

వాకింగ్‌ పూర్తయ్యాక ఒక గ్లాసు వాటర్‌మెలన్‌ జ్యూస్‌ తాగండి. వాటర్‌మెలన్‌లో అమైనోయాసిడ్స్‌ ఉంటాయి. ఇవి వ్యాయామం తరువాత వచ్చేఅలసటను దూరం చేస్తాయి. 

ఉదయాన్నే కోల్డ్‌ కాఫీ తీసుకోండి. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

పుదీనా వాటర్‌ను రోజూ తాగండి.

ఈ హెర్బ్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు దరిచేరకుండా చూస్తాయి. తులసి నీళ్లు తాగినా ప్రయోజనం ఉంటుంది. 

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగండి. మంచి నిద్ర పడుతుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.