వాటర్‌మెలన్‌ లెమనేడ్‌

ABN , First Publish Date - 2021-03-25T20:00:19+05:30 IST

పుచ్చకాయ ముక్కలు- నాలుగు కప్పులు, నిమ్మరసం- ఒకటిన్నర కప్పు, చక్కెర- ఒక కప్పు, చల్లని నీళ్లు - ఆరు కప్పులు. ఐస్‌క్యూబ్స్‌- నాలుగైదు.

వాటర్‌మెలన్‌ లెమనేడ్‌

ఎండలు పెరుగుతున్న ఈ రోజుల్లో చల్లదనంతో పాటు శక్తిని ఇచ్చే వాటర్‌మెలన్‌ లెమనేడ్‌ తాగాలి. దీని తయారీ చూద్దాం...


కావలసినవి: పుచ్చకాయ ముక్కలు- నాలుగు కప్పులు, నిమ్మరసం- ఒకటిన్నర కప్పు, చక్కెర- ఒక కప్పు, చల్లని నీళ్లు - ఆరు కప్పులు. ఐస్‌క్యూబ్స్‌- నాలుగైదు. 


తయారీ విధానం: పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసంను మిక్సీలో వేసి జ్యూస్‌ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్‌ను ఒక పెద్ద పాత్రలో పోసి అందులో చక్కెర, నీళ్లు వేసి కలపాలి. చల్లదనం కోసం ఐస్‌క్యూబ్స్‌ వేస్తే చల్లచల్లని వాటర్‌మెలన్‌ లెమనేడ్‌ రెడీ.    


Updated Date - 2021-03-25T20:00:19+05:30 IST