తెలంగాణలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఈనెల 20

ABN , First Publish Date - 2021-11-17T16:43:23+05:30 IST

తెలంగాణలో..

తెలంగాణలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఈనెల 20

WDCWలో ఖాళీలు


రంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ స్టేట్‌ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌  ఆఫ్‌ చిల్డ్రన్‌... వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 27

లీగల్‌ కం ప్రొబేషన్‌ ఆఫీసర్‌: 01

ఔట్‌ రీచ్‌ వర్కర్‌(మేల్‌): 01

డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీసీపీయూ, సీడబ్ల్యూసీ): 02

ఎస్‌ఎఎ మేనేజర్‌: 01

సోషల్‌ వర్కర్‌: 01

ఆయా: 17

చౌకీదార్‌: 03

ఏఎన్‌ఎం: 01


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, పీజీ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం)ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.6000 నుంచి రూ.21,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 20

చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్‌-500038.

వెబ్‌సైట్‌: wdcw.tg.nic.in



Updated Date - 2021-11-17T16:43:23+05:30 IST