అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింపజేయాలి

Published: Tue, 28 Jun 2022 00:54:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింపజేయాలి

మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

  గుంతకల్లు టౌన్‌, జూన్‌ 27: అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింప జేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం రైతు సమస్యలపై సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ బీమా రైతులకు ఇంత వరకు అందలేదన్నారు. చాలా మంది రైతులు బీమా అందక ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ రాయల రామ య్య, టీడీపీ బీసీ సెల్‌ అధికార ప్రతి నిధి, ఆర్‌ పవన్‌ కుమార్‌ గౌడు, టీడీీ ప పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంక టేశ్‌, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, రైతులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.