బరువు తగ్గించే స్మూదీలు

ABN , First Publish Date - 2021-01-10T05:54:33+05:30 IST

స్మూదీలో గ్రీన్‌ టీ పొడిని జోడిస్తే శరీర కణాల్లోంచి కొవ్వు బయటకు పోతుంది.

బరువు తగ్గించే స్మూదీలు

స్మూదీల తయారీలో కొన్ని చిట్కాలు పాటిస్తే తొందరగా బరువు తగ్గుతారు. అవేమిటంటే..


  స్మూదీలో గ్రీన్‌ టీ పొడిని జోడిస్తే శరీర కణాల్లోంచి కొవ్వు బయటకు పోతుంది.

 స్మూదీలో పాలకూర వేస్తే శరీరానికి కావలసిన పీచుపదార్థం అందుతుంది. 

 రెండు టీస్పూన్లు కొబ్బరి నూనెను స్మూదీలో కలిపితే పొట్ట దగ్గరి కొవ్వు తగ్గుతుంది.

 స్మూదీలో దాల్చినచెక్క జోడిస్తే కడుపులో గ్యాసు వల్ల తలెత్తే పోట్లు తగ్గుతాయి.  

 అల్లం పొడిని స్మూదీలో కొద్దిగా జల్లితే అది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను సమతుల్యం చేస్తుంది. 


Updated Date - 2021-01-10T05:54:33+05:30 IST