రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాను శనివారం మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. జలవిహార్లో నిర్వహించిన ప్రచార సభలో కలిసి సిన్హా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరమన్నారు. - ఆమనగల్లు