AP: యువతికి పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-11-27T16:14:36+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉణుదుర్రు పంచాయతీ కార్యదర్శి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఆరోపించింది.

AP: యువతికి  పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉణుదుర్రు పంచాయతీ కార్యదర్శి  తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఆరోపించింది. ఈ మేరకు యువతి దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి  సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అయితే తాను ఏతప్పూ చెయ్యలేదు నిజాలు విచారణలో బయట పడతాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటున్నారు.

Updated Date - 2021-11-27T16:14:36+05:30 IST