Eluru: ఒకదాని వెనుక ఒకటిగా ఢీ కొట్టిన 6 లారీలు

Published: Sat, 26 Mar 2022 11:04:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు లారీలు పరసస్పరం ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఓ కారు నుజ్జు నుజ్జు అయింది. మరోవైపు ఒక వ్యాన్లో నుంచి పాస్పరస్ డైక్లోరైడ్ ద్రావణం లీక్ అవుతోంది. ద్రావణం నుండి ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.