AP: కొబ్బరి చెట్టు విరిగిపడి వ్యక్తి మృతి

Published: Sun, 27 Mar 2022 08:50:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో బైక్‌పై వెళుతున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తిపై కొబ్బరి చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి శుభలేఖలు ఇచ్చేందుకు కోపల్లె  నుంచి అత్తిలి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.