
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజు కోడిపందాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు చాలా చోట్ల పందాలు ఆలస్యంగా మొదలైనప్పటికీ... ఈరోజు మాత్రం నిర్వాహకులు త్వరగానే కోడిపందాలను ప్రారంభించారు. కోడి పందాలు ముసుగులో పేకాట, గుండాటలు కూడా నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల్లో పందాలు జరుగుతున్నాయి. కాగా... నిన్న పందెం ఓడిపోవడంతో వీర్రాజు(35) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి